Latest News

మహేష్ కు పూల గుచ్ఛం పంపించిన పవన్ కల్యాణ్... Shocking...!!!



అసలే బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అయ్యి మహేష్ దిగులుగా ఉంటే మళ్లి మధ్యలో తనతో నెం. 1 స్థానానికి పోటీలో ఉన్న పవన్ పూల గుచ్ఛం పంపడమంటే అది పుండుమీద కారం జల్లడమే కానీ అది జరిగింది ఇప్పుడు కాదండీ బాబూ... అది 1999 వ సంవత్సరం అప్పటికి పవన్ కి వరసగా గోకులంలో సీత, సుస్వాగతంతో యూత్ లో... తొలి ప్రేమ, తమ్ముడు తో అందరిలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని చెలరేగిపోతున్న సంవత్సరం. ఆ సంవత్సరమే సత్యానంద్ అనే అతని దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీస్కుని మహేష్ వచ్చాడు. ఈ సత్యానంద్ కు మొదటి శిష్యుడు పవన్ కల్యాణే. తన రాజకుమారుడు సినిమా రిలీజ్ రోజు పవన్ మహేష్ బాబుకు పూల గుచ్ఛం పంపించాడని స్వయంగా మహేషే తన టక్కరి దొంగ సినిమా రిలీజ్ అపుడు idlebrain jeevi పవన్ కల్యాణ్ గారు మీరు బద్ధ శత్రువులని అంటుంటారు నిజమేనా అన్నదానికి సమాధానంగా చెప్పారు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.