Latest News

ఏ హీరో అభిమానులు చేయని విధంగా April 9న చేయబోతున్న పవన్ కల్యాణ్ ఫాన్స్...చదవండి...!!! Shocking

కాటమరాయుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా ఇటీవలై విడుదలై ఘన విజయం సాధించి ఇప్పటికై 100కోట్ల క్లబ్బులో ప్రవేసించి సుమారుగా 10 రోజుల్లో 65కోట్ల షేర్ ని సాధించి పవన్ కల్యాణ్ కెరీర్ లోనే 2వ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే విడుదలయిన మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకున్న కాటమరాయుడుని డివైడ్ టాక్ తీస్కురావడానికి పవన్ కల్యాణ్ రాజకీయ శత్రువుల అనుచర వెబ్ సైట్స్, యూట్యూబ్ చానెల్స్, ఫేస్ బుక్ పేజెస్ లలో చాలా ప్రయత్నాలే జరిగాయి కానీ అవేమీ పవర్ స్టార్ క్రేజ్ ను ఆపలేకపోయాయి. ఈ వీకెండ్ కి సుమారు 70కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని అంచనా. 

అయితే ఈ నెగటివ్ ప్రచారం వల్లే కాక విపరీతంగా ఈ సినిమాని పైరసీ చేసారు, ఇది కాటమరాయుడు ఒక 5కోట్లు నష్టపోయేలా చేసిందని అంచనా. దీన్ని తిప్పికొట్టేందుకు పవన్ కల్యాణ్ ఫాన్స్ ఈ April 9న అందరు మళ్ళి థియేటర్ లో చూసేందుకు ప్లాన్ చేసారు. గత వీకెండ్ లో సుమారు 5 కోట్లు వసూలు చేసిన కాటమరాయుడు ఇప్పటికి 65 కోట్లు వసూలు చేయగా ఈ శుక్రవారానికి 68-70కోట్లు వసూలు చేస్తుందని అంచనా. మళ్ళీ పవన్ ఫాన్స్ ప్రభంజనంతో ఈ వీకెండ్ లో కూడా ఒక 5 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా మగధీర (73 కోట్లు ), అత్తారింటికి దారేడి (74 కోట్లు ), సరైనోడు (76 కోట్లు ) రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాషాలు చాలా ఉన్నాయ్.                  

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.