Latest News

నేను పవన్ కల్యాణ్ లా తయారవ్వాలనుకోవడం లేదు : సూర్య Shocking Statement



సూర్య ఒక సౌత్ ఇండియా సూపర్ స్టార్ అలాంటి వ్యక్తి 24 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేను పవన్ కల్యాణ్ లా, రజనీ కాంత్ లా తయరవ్వాలనుకోడంలేదు అన్నాడు. జనాలు నన్ను నా On Screen ద్వారానే గుర్తుపెట్టుకోవాలి అంతే కానీ Off Screen Character ద్వారా గుర్తుపెట్టుకోవాలి అనుకోడం లేదు. కమల్ హాసన్ గారిని Off Screen Character చూసి జనాలు సినిమాకు రారు ఆయన On Screen Peformance ద్వారానే చూడ్డానికి వస్తారు, కానీ రజనీకాంత్, పవన్ కల్యాణ్ గారి సినిమాలు చూసేప్పుడు వారి Off Screen Character ని గుర్తుంచుకుని సినిమా చూస్తారు, అలాంటి పరిస్థితి లోకి తాను వెళ్లాలి అనుకోడం లేదని చెప్పాడు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.