Latest News

మహేష్ బాబు దానం చేస్తున్న డబ్బు ఆ కుంభకోణంలోవా???



మహేష్ బాబు ఓ సూపర్ స్టార్ ఆయన తండ్రి కృష్ణ ఆ జెనెరేషన్లో సూపర్ స్టార్. వీరంటే పడి చచ్చిపోయే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఏమేమి కావాలో కలెక్షన్లు ఎలా రాబట్టుకోవాలో ప్రమోషన్లు ఎలా చేయాలో బాగా తెలుసు.రాజకీయంగా కూడా కృష్ణ గారికి చాలా బాగా పరిచయాలు ఉన్నాయి, అధికార పక్షమైనా ప్రతి పక్షమైనా ఇరు వైపులా మంచి సంబంధాలు ఉంచుకుంటారు. 

YS రాజశేఖర రెడ్డి గారికి కృష్ణ గారి కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది అయితే దీన్ని ఉపయోగించుకుని ఒక భూ కుంభకోణం జరిగిందని, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృష్ణగారికి చెందిన పద్మాలయా స్టూడియోకు 456 కోట్ల రూపాయల విలువల గలిగిన ప్రభుత్వ భూమి ముట్టడం జరిగిందనీ దాన్ని కప్పిపుచ్చుకోడానికే కృష్ణగారు KCR తో, గల్లా జయదేవ్ ద్వారా చంద్రబాబు నాయుడు తోనూ మరియు మహేష్ బాబు మిత్రుడైన YS జగన్ తోనూ మంచి సంబంధాలు ఉంచుకుంటున్నారని ఓ వార్త ఉంది. 


అయితే శ్రీమంతుడు సినిమా రిలీజ్ ముందు గ్రామాన్ని దత్తత తీస్కుంటానని ప్రకటించిన మహేష్, బ్రహ్మోత్సవం రిలీజ్ ముందు బుర్రిపాలెం కు వెళ్ళడం అక్కడ రోడ్ షోలు చేయడం 51 లక్షల సాయాన్ని ప్రకటించడం వెనుక కొందరు అప్పుడు జరిగిన 456 కోట్ల కుంభకోణం చేసి ఇప్పుడు 51 లక్షల సాయం పెద్దది కాదని విమర్శిస్తునారు. కొందరు మాత్రం కుంభకోణం చేసినా జనానికి సాయం అయితే చేస్తున్నారు కదా అది కూడా చేయని వాళ్లు చాలానే ఉన్నార్లే అని అంటున్నారు. ఏదైనా జనానికి మంచి జరిగితే చాలు కదా మనకి.. 


CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.