Latest News

తీవ్రంగా గాయపడ్డ పవన్ కల్యాణ్ కొడుకు - అకిరా నందన్... Breaking News...!!!



పవన్ కల్యాణ్ ఏకైక కుమారుడు రేణు దేశాయ్ దగ్గర పెరుగుతున్న అకిరా నందన్ ఈరోజు ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పుణెలో గాయపడ్డ అకిరా నందన్ ని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లినా అక్కడ డాక్టర్లు త్వరగా చికిత్స ప్రారంభించలేదని రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అకిరా పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియరాలేదు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.