Latest News

పవన్ కల్యాణ్ పై Shocking Comments చేసిన సివిల్స్ టాపర్...!!!



పవన్ కల్యాణ్ కి మొదటి నుంచి A Center ఆడియన్స్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. అలాగే ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ పై ఆయన ప్రభావం అంతా ఇంతా కాదు. హైర్ స్టైల్ అయినా డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఆయన్ని ఫాలో అయ్యే కుర్రాళ్ళు బోలెడు. ఇప్పటికీ ఆయన పుట్టిన రోజు అంటే అన్ని IITs, NITs, IIITs, VIT, SRM, GITAM కాలేజీల్లో కేక్ కటింగ్ లు హడావిడీ మామూలుగా ఉండదు. 2011 IIT-JEE All India No.1 Eanker పవన్ కల్యాణ్ అంటే పిచ్చి అని చెప్పి మరువక ముందే UPSC All India-84 Ranker చిత్తూరి రామ కృష్ణ ఆయన అన్నా ఆయన భావాలన్నా చాలా ఇష్టమని చెప్పాడు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.