రామ్ గోపాల్ వర్మ మొన్ననే పవన్ కల్యాణ్ ఫాన్స్ చదువురాని వాళ్ళు అని తిట్టిన సంగతి తెలిసిందే, దానికి ప్రతిగా పవన్ ఫాన్స్ #RIPRGV అంటూ తెగ ట్రెండ్ చేసారు. ఆ ఫోటో తన కంట పడిందేమో పాపం రామ్ గోపాల్ వర్మ తెగ హర్ట్ అయ్యి పవన్ ఫాన్స్ ను ఇంకా హర్ట్ చేయాలని "మహేష్ ఫాన్స్ దయచేసి పవన్ ఫాన్స్ కు చదువు చెప్పించండి" అంటూ ఇంకా గొడవ పెంచుకోవాలని చూస్తున్నాడు.
ట్విట్టర్ లో కాబట్టి బాగానే ఉంది రేపు ఆయన మూవీ ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్ వచ్చినపుడు పవన్ ఫాన్స్ నుంచి ఆయన్ని ఆయన బాడీగార్డులు కూడా కాపాడలేరేమో...
