మహేష్ బాబు కెరీర్ లోనే అతిపెద్ద హిట్ శ్రీమంతుడు. ఆ సినిమా ఫస్ట్ వీక్ 7 రోజుల కలెక్షన్స్ సుమారు 57 కోట్లు share. ఆ రికార్డ్ ని అవలీలగా సుమారు 6 రోజుల్లోనే బ్రేక్ చేశాడు పవర్ స్టార్ కాటమరాయుడితో. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న కాటమరాయుడు 6 రోజుల్లోనే సుమారుగా 58 కోట్ల share కలెక్షన్స్ తో ఇప్పటికే 100కోట్ల Gross క్లబ్ లో చేరిపోయాడు. పవర్ స్టార్ కి విపరీతంగా అభిమానులుగా ఉన్న స్టూడెంట్స్ కి గురువారంతో పరీక్షలు అయిపోడంతో కాటమరాయుడు సినిమా పండితుల అంచనాల ప్రకారం కనీసం 80కోట్లు ఈ వేసవిలో వసూలు చేసి ఈ ఇయర్ సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలవనుంది.
మీరు ఇంకా కాటమరాయుడు చూడలేదా అయితే ఇంకెందుకు ఆలశ్యం వెళ్లి చూసేయండి...!!!