పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు గత శుక్రవారం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా సుమారు 6 రోజుల్లోనే 58 కోట్లు వసూలు చేసి 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోయింది. ఇప్పటికి పవర్ స్టార్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడితో మూడు సార్లు 100 కోట్లు కొట్టిన తొలి తెలుగు హీరోగా అవతరించాడు. ఈ సినిమా సుమారు 80కోట్లు share వసూలు చేసి 150 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరబోతోందని సినీ పండితుల అంచనా.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ దగ్గరున్న theaters లో వెళ్లి చూసేయండి కాటమరాయుడు