బ్రూస్ లీ మూవీ సాంగ్స్ రెస్పాన్స్ ఎలా వచ్చినప్పటికి మెగా ఫాన్స్ మాత్రం తెగ పండగ చేస్కుంటున్నారు. కానీ సినిమాలోని మెగా మీటర్, లేచలో , రన్ సాంగ్స్ అందరికి నచ్చడంతో తమన్ కుష్ గా ఉన్నాడట.
ముఖ్యంగా మెగా మీటర్ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే చార్ట్ బస్టర్ కావడం గమనార్హం. దాంట్లో చరణ్ వేసిన రోబో స్టెప్ సాధారణ ప్రేక్షకులను కూడా అలరించడంతో బ్రూస్ లీ టీమ్ విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం.
