Latest News

మహేష్ నటించకపోయుంటే "నిజం" సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది : డైరెక్టర్ తేజ



మహేష్ నటించకపోయుంటే "నిజం" సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది అని ఆ సినిమా డైరెక్టర్ తేజ అన్నారు. మేము సినిమా మొదలు పెట్టేసరికి ఆయనకు బాబి అనే ఓ ఫ్లాప్ ఉంది, సో ఆయనను ఓ కొత్త యాంగిల్ లో చూపించొచ్చు అనే ఆలోచనతో సినిమా మొదలెట్టేసాము. కానీ ఈ మధ్యలో ఒక్కడు సినిమా రిలీజ్ అయ్యి మహేష్ ఒక పెద్ద స్టార్ అయిపోయాడు, దానితో ఇలా మహేష్ ను చూసి జనాలు సినిమాను విజయవంతం చేయలేదని తేజ అన్నారు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.