Latest News

మహేష్ కు గుండెపోటు వస్తుందేమో అనుకున్నాడట

శ్రీమంతుడు రిలీజ్ అపుడు ఎలా మీరు ప్రశాంతంగా ఉండగలరు అని ఈరోజు డెక్కన్ క్రానికల్ లో వచ్చిన ఓ ఇంటర్వ్యూలో విలేఖరి మహేష్ ని అడుగగా నాకు గుండె పోటు వస్తుందేమో అనిపించింది. చేతులు వణికాయి గుండె చాలా వేగంగా కొట్టుకుంది అని నవ్వుతూ చెప్పారు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.