Latest News

రామ్ చరణ్ తప్ప నాకెవరు కంగ్రాట్స్ చెప్పలేదు : మహేష్ బాబు



మహేష్ బాబు లేటెస్ట్ మూవీ శ్రీమంతుడు బాహుబలి తర్వాత టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్. అయితే.. ఇంత పెద్ద సక్సెస్ సాధించినా ఇండస్ట్రీలో ఎవరూ మహేష్ కి కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదంట. ప్రిన్స్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు డెక్కన్ క్రానికల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో . చరణ్ తప్ప ఒక్కళ్లు కూడా కాల్ చేయకపోవడంతో ఆశ్చర్యపోయానని వివరించాడు. సక్సెస్ ని ఓపెన్ గా పొగడ్డంలో చెర్రీ ముందు వరుసలో ఉంటాడు. మహేష్ కూడా అంతే. ఎవరు సక్సెస్ సాధించినా పొగిడేస్తాడు. వీళ్లిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో ఈ ఎపిసోడ్ తో అర్ధమవుతుంది. - See more at: http://telugu.gulte.com/tmovienews/11412/Only-Ram-charan-Congragulated-on-Srimanthudu-success#sthash.wMpU3tjH.dpu

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.