Latest News

2015 బెస్ట్ తెలుగు హీరో అవార్డ్ - మహేష్ బాబు


సినీ సొల్లు నిర్వహించిన 2015 బెస్ట్ యాక్టర్ తెలుగు పోల్ లో మహేష్ ఘన విజయం సాధించాడు. శ్రీమంతుడితో 100 కోట్లు కొల్లగొట్టిన మహేష్ కు 38% ఓట్లు రాగా, భలే భలే మగాడివోయ్ లో మంచి నటన కనబర్చిన నాని కి 30% ఓట్లు వచ్చాయి. తరువాత బాహుబలితో భారీ విజయం సాధించిన ప్రభాస్ కి 24% ఓట్లు రాగా, NTR కి 17% ఓట్లు వచ్చాయి. 

పోల్ ప్రారంభిచిన చాలా రోజులవరకు ఆధిక్యం కనబర్చిన నాని తనే గెలుస్తాడు అనుకున్న సమయంలో మహేష్ అభిమానులు శరవేగమైన ఓట్లతో మహేష్ ని గెలిపించారు. మొత్తానికి కంగ్రాట్స్ సూపర్ స్టార్. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.