Latest News

రాజకుమారుడు ఆడియో రిలీజ్ చేసిన నాగార్జున - అఖిల్ ఆడియో రిలీజ్ చేయనున్న మహేష్

16 ఏళ్ళ క్రితం మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు ఆడియో విడుదల చేసింది అప్పటి యువ సామ్రాట్ నాగార్జున... ఈ పదహారేళ్ళలో మహేష్ సూపర్ స్టార్ అయ్యారు... ఇప్పడు ఆయన నాగార్జున తనయుడు అఖిల్ సినిమా ఆడియో విడుదల చేయనున్నారు. సూపర్ కదా...!!! 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.