రాజ్ తరుణ్ ట్విట్టర్ లో ఏమన్నాడంటే...వర్మ తో సినిమా చేస్తున్నాను. కానీ వర్మ ప్రస్తుతం జస్ట్ ఓకె ఓకె డైరెక్టర్. తను డైరెక్టర్ అయితే రంగీల, శివ కన్నా బెటర్ గా సినిమా చేయగలనంటున్నాడు. రాజ్ తరుణ్ ట్వీట్స్ పై వర్మ స్పందిస్తూ...రాజ్ తరుణ్ డైరెక్టర్ అయితే తన కన్నా పూరి, వినాయక్, రాజమౌళి కన్నా బెటర్ డైరెక్టర్ అవుతాడు అనడం విశేషం.
Sarrainodu Verdict
Total Pageviews
రామ్ గోపాల్ వర్మపై సెటైర్ వేసిన రాజ్ తరుణ్
రాజ్ తరుణ్ ట్విట్టర్ లో ఏమన్నాడంటే...వర్మ తో సినిమా చేస్తున్నాను. కానీ వర్మ ప్రస్తుతం జస్ట్ ఓకె ఓకె డైరెక్టర్. తను డైరెక్టర్ అయితే రంగీల, శివ కన్నా బెటర్ గా సినిమా చేయగలనంటున్నాడు. రాజ్ తరుణ్ ట్వీట్స్ పై వర్మ స్పందిస్తూ...రాజ్ తరుణ్ డైరెక్టర్ అయితే తన కన్నా పూరి, వినాయక్, రాజమౌళి కన్నా బెటర్ డైరెక్టర్ అవుతాడు అనడం విశేషం.
- Blog Comments
- Facebook Comments