Latest News

మహేష్ బాబు అంటే తప్పు కాదా, నేనంటే తప్పా : అలీ



సైజ్ జీరో ఆడియో వేడుకలో అలీ అనుష్క తొడలపై కామెంట్స్ చేయగా... మహిళా సంఘాలైతే... అలీపై ఫైర్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఆశ అనే హైదరాబాదీ యూట్యూబ్ లో కూడా పెట్టింది. కానీ ఈ విషయం పై అలీ నేరుగా స్పందించలేదు. కానీ తన సన్నిహితుల వద్ద అలీ ఈ విషయం గురించి మాట్లాడుతూ... 'ఖలేజా' సినిమాలో అనుష్క పిక్కలు బాగున్నాయంటూ మహేష్ డైలాగ్స్ విషయం లో ఎవరూ ఏ విధంగా కామెంట్స్ చేయలేదుగానీ.. నేను తొడలు బాగున్నాయంటే...ఇంత రచ్చ చేస్తున్నారంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడట. 


- See more at: http://www.tv5news.in/newsdetails.aspx?ID=29864&SID=0&Title=tv5+news%3A+ali+comment+about+mahesh%27s+khaleja+movie#sthash.MHPjgfjh.dpuf

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.