Latest News

మహేష్ కు సారీ : అల్లు అర్జున్



శ్రీమంతుడు లాంటి మంచి సినిమా చేస్తే ఇండస్ట్రీ జనాల నుంచి తనకు పెద్దగా అభినందనలు అందలేదని ఫీలయ్యాడు మహేష్ బాబు. రామ్ చరణ్ మినహాయిస్తే ఇంకెవ్వరూ తనకు  ఫోన్ చేయలేదంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రిన్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే ఆపై అల్లు అర్జున్ కూడా ప్రిన్స్‌కు ఫోన్ చేశాడట. సారీ చెప్పి మరీ ‘శ్రీమంతుడు’ విషయంలో అభినందనలు తెలిపాడట. ఆ సంగతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు బన్నీ.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.