Latest News

సర్దార్ షూటింగ్ లో పవన్ ను కలిసిన ఆ టాలీవుడ్ టాప్ హీరో



సర్దార్ షూటింగ్ లో పవన్ ను కలిసిన ఆ టాప్ హీరో మరెవరో కాదు చాలా కాలం నుండి వాళ్ళ మధ్య సఖ్యత లేదని ఇండస్ట్రీ మొత్తం అనుకుంటుండగా వెళ్ళి కలిశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . చాలా కాలం తర్వాత బాబాయ్ చేస్తున్న సినిమా కదా అని వెళ్ళి కసిశాడట చెర్రి. బాబాయ్ నిర్మాతగా చేయనున్న సినిమా 2016 లో రానుందని చెప్పాడు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.