Latest News

బ్రూస్ లీ స్టోరీ లీక్...!!!



లీకయిన కథ ఏంటంటే రామ్ చరణ్ ఒక స్టంట్ మాన్ గా సినిమాలలో పనిచేస్తుంటాడు. కానీ తను ఈ ప్రొఫెషన్  కి రాక ముందు ఫ్లాష్ బ్యాక్ లో ఒక సిన్సియర్ పోలీస్. తన చెల్లెలిని(కృతి కర్బందా)  ఒక డాన్ చంపడంతో, ఆ డాన్  మీద ప్రతీకారం తీర్చుకోవడానికి స్టంట్ మేన్  అవతారం ఎత్తుతాడట.  మొత్తానికి సినిమా ఒక రివెంజ్ డ్రామా అని అంటున్నారు.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.