జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనకు పూనుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన యాత్రకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి జనసేన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు చెబుతున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను విశ్లేషిస్తారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తన ప్రయాణం ప్రారంభించేందుకు జన సేనాపతి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. జిల్లాల వారీగా అభివృద్ధితోపాటు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సరిచేసే ప్రయత్నం, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఊపిరి ఆగిపోతున్న ఉద్దానం ప్రజలకు అండగా నిలవాలన్న అజెండాతో సిక్కోల్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Sarrainodu Verdict
Total Pageviews
రాష్ట్రం మొత్తం తిరగనున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనకు పూనుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన యాత్రకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి జనసేన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు చెబుతున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను విశ్లేషిస్తారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తన ప్రయాణం ప్రారంభించేందుకు జన సేనాపతి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. జిల్లాల వారీగా అభివృద్ధితోపాటు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సరిచేసే ప్రయత్నం, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఊపిరి ఆగిపోతున్న ఉద్దానం ప్రజలకు అండగా నిలవాలన్న అజెండాతో సిక్కోల్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
- Blog Comments
- Facebook Comments
FB Pop up
Powered by Helplogger
Follow us on facebook
Popular Posts
-
Biggest director of Indian Cinema Shankar Shanmugam recently said about our Power Star Pawan Kalyan that "I came across Sardar look...
-
Mahesh babu, introduced to Telugu cinema as a Son of Ex-Gen Super star Krishna. Coming to the point, Despite of Mahesh worked Most of hi...
-
మహేష్‌బాబు కోసం దర్శకుడు కొరటాల శివ ఎప్పుడో స్క్రిప్టుని సిద్ధం చేశాడు. అయితే మహేష్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చి...
-
After Mahesh 23 Production house announcing that Mahesh 23 First Look will be releasing on April 12th at 5pm, it raised Huge hype as t...
-
బ్రూస్ లీ మూవీ సాంగ్స్ రెస్పాన్స్ ఎలా వచ్చినప్పటికి మెగా ఫాన్స్ మాత్రం తెగ పండగ చేస్కుంటున్నారు. కానీ సినిమాలోని మెగా మీటర్, లేచలో , రన...
-
రాజమౌళి ఇప్పుడు తెలుగులో నెం. 1 డైరెక్టర్. చాలా నిర్మొహమాటంగా జవాబులు చెప్పగల దర్శక ధీరుడు. చాలా మంది వ్యక్తులు పవన్ కల్యాణ్ - రాజమౌళి క...
-
Power Star Pawan Kalyan's most awaited film KatamaRayudu released on March 24th and was running successfully at Box-Office. It has al...
-
We all know that Private Hospitals charge a Huge amount for even small small problems of patients. Even common people goes to Private ...