Latest News

పవన్ - ప్రభాస్ ఫాన్స్ పై సెటైర్ వేసిన దేవి శ్రీ ప్రసాద్



శివమ్ ఆడియో ఫంక్షన్ లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం లేదంటూ "ఏవయ్యా కొట్టుకోమంటే కొట్టుకుంటారు చప్పట్లు మాత్రం కొట్టరే " అని రీసెంట్ గా జరిగిన పవన్ ప్రభాస్ ఫాన్స్ ని ఉద్దేశించి సెటైర్ వేసాడు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.