Latest News

Yes, పవన్ సరసన సర్దార్ లో కాజల్ ఫిక్స్.


అవును, పవన్ సరసన కాజల్ ఫిక్స్. ఈ సూపర్ కాంబో సర్దార్ లో కలిసి నటించబోతున్నారు. సర్దార్ లో పవన్ పక్కన నటించే హీరోయిన్ ఎక్కువ రోజులు డేట్స్ ఇచ్చేలా ఉండాలని, ఇంతకాలం అలా ఇచ్చే హీరోయిన్ కోసమే వెతికారని తెలుస్తోంది. ప్రస్తుతానికి కాజల్ కూడా కొంత కాలీగా ఉండడంతో ఈ క్రేజీ కాంబినేషన్ తెరకెక్కనుంది మరియు అభిమానులకి పిచ్చ పిచ్చగా కిక్కెక్కిచ్చనుంది. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.