'నేను పవన్ కల్యాణ్ ఫ్లాపులపై కామెంట్ చేసేంతటివాడిని కాదు అని మహేష్ బాబు సూపర్ హిట్ అనే మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. అప్పటికి పవన్ జానీ మూవీ ఫ్లాప్ అవ్వగా దానిపై కామెంట్ చేయమని విలేఖరి అడుగగా మహేష్ ఇలా చెప్పారు. అంతే కాదు 'నాకే ఫ్లాపులున్నాయి నేను పవన్ ఫ్లాపులపై కామెంట్ చేయలేను ' అని చెప్పారు.
Source- idlebrain 14th june 2003
Read here: http://www.idlebrain.com/news/gossip/moregossip.html
