Latest News

సర్దార్ లో సమంతనా !!!


సర్దార్ మూవీలో కాజల్ హీరోయిన్ అని అందరు అంటున్నారు కానీ ఇంకా ఖచ్చితంగా ఫిక్స్ అవ్వలేదు ఇంతలో సడెన్ గా బాబీ సమంతతో దిగిన ఈ ఫొటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇది చూసి అందరూ కాజల్ తో కుదరకపోయేసరికి సమంత దగ్గరికి స్టోరీ నేరేషన్ కోసం బాబీ వెళ్ళాడని అంటున్నారు. let's see 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.