Latest News

నేనూ పవన్ కల్యాణ్ అభిమానినే : గౌతమ్ మీనన్


కొరియర్ బోయ్ కల్యాణ్ మూవీ నిర్మాత అయిన గౌతమ్ మీనన్ ఆ చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో విలేకరి ఈ చిత్ర టైటిల్ లో కల్యాణ్ అని ఉంది అలాగే ఈ చిత్రంలో కూడా పవన్ కల్యాణ్ గారి ప్రస్తావన ఉంటుందా అని అడుగగా దానికి ఆయన "తప్పకుండా. నితినే ఈ టైటిల్ సూచించారు. నేను మరియు డైరెక్టర్ కూడా పవన్ గారు అభిమానులమే" అని చెప్పారు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.