Latest News

పవన్ కు పాలాభిషేకం



పాలాభిషేకం జరగడానికి ఇది ఆయన సినిమా రిలీజ్ కాదు పోనీ పాలాభిషేకం చేసింది ఆయన అభిమానులూ కాదు రైతులు. రాజధాని ప్రాంతంలో ఇష్టంలేని రైతులనుంచి భూసమీకరణ చేయవద్దని పవన్ తమ తరపున మాట్లాడుతున్నాడని ఆ రైతులు ఆయన ఫ్లెక్సికి ఇవాళ పాలాభిషేకం చేసారు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.