ముందుగా అందరు అనుకున్నట్లే మెగా స్టార్ చిరంజీవి రామ్ చరణ్ సినిమాలో నటించబోతున్నాడు అన్న వార్తలకు తెరపడింది. ఇప్పుడే శ్రీను వైట్ల తన ట్విట్టర్ లో మెగా స్టార్ చిరంజీవి రామ్ చరణ్ సినిమాలో నటించబోతున్నాడు అని ప్రకటించేసాడు.
Honoured to announce that Megastar Chiranjeevi Garu is going to be a part of #RC9.Title and details coming soon.