Latest News

రవితేజ : ఇండియాకు ఇంకా స్వతంత్రం రాలేదు


కిక్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో "మీరు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు" అని అడుగగా దానికి రవితేజ "నేను ఏ పండనూ పెద్దగా జరుపుకోను నా సినిమా రిలీజ్ డేట్సే నాకు పండగ రోజులు" అన్నాడు దానికి ఆ విలేఖరి "కాని ఇది భారత స్వతంత్ర దినోత్సవం కదండీ" అనగా "ఇండియాకు స్వతంత్రం వచ్చిందా అసలు? ఈ మధ్య జరుగుతున్న దరిద్రమైన విషయాలను చూస్తుంటే నాకైతే స్వతంత్రం వచ్చిందనిపించట్లేదు" అని చెప్పారు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.