Latest News

కిక్ -3 కూడా చేస్తాం : రవితేజ


కిక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ, అదే కిక్ టీమ్ తో కిక్ -2 చేసారు. ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిక్ -3 కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. కిక్ -2 కూడా కిక్ లానే సూపర్ హిట్ అయితే తప్పకుండా చేస్తామని చెప్పారు రవితేజ. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.