ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తమన్ ను ట్యూన్స్ కాపీ గురించి అడిగినపుడు అన్ని పాటలు సొంతంగా చేసిన తనకు ఆ కొన్ని ట్యూన్స్ కాపీ కొట్టాల్సిన అవసరమేమీ లేదని ఆయా డైరెక్టర్లు లేక వేరే వాళ్ళు ఫోర్స్ చేయబట్టే కాపీ కొట్టానని చెప్పాడు.
బిజినెస్ మాన్ లో సారొస్తారా లాంటి సాంగ్ ఇచ్చిన తనకు చావ్ పిల్లా లాంటి కాపీ సాంగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని పూరీ ఫోర్స్ చేయబట్టే చేసానని తన గోడు వెళ్ళబోస్కున్నాడు తమన్.