జూనియర్ ఎన్టీయార్‌తో ‘రామాయణం’ తీశారు. అతను హీరో అయ్యాక ఎందుకు సినిమా ప్లాన్ చేయలేదు? అన్న ప్రశ్నకు ‘ఒక్కడు’ తర్వాత జూనియర్ ఎన్టీయార్‌తో సినిమా చేద్దామనుకున్నా. ఆ సమయంలో ‘రుద్రమదేవి’ చిత్రంలో ప్రత్యేక పాత్ర గోన గన్నారెడ్డి గురించి చెప్పాను. ఆయన ఆ పాత్రపై అమితాసక్తి చూపారు. ‘ఈ క్యారెక్టర్‌ను డెవలప్ చేసి హీరోగా చేస్తే తప్పకుండా నటిస్తాను’ అన్నారు. నాకు అలా ఇష్టం లేదన్నాను. ‘అర్జున్’ మూవీ తర్వాత కూడా జూనియర్ ఎన్టీయార్‌తో సినిమా చేద్దామనుకున్నా. సబ్జెక్టు కుదరలేదు. అని చెప్పాడు గుణ్ శేఖర్
Sarrainodu Verdict
Total Pageviews
Jr. NTR చెప్పింది నాకు నచ్చలేదు : గుణ శేఖర్
జూనియర్ ఎన్టీయార్‌తో ‘రామాయణం’ తీశారు. అతను హీరో అయ్యాక ఎందుకు సినిమా ప్లాన్ చేయలేదు? అన్న ప్రశ్నకు ‘ఒక్కడు’ తర్వాత జూనియర్ ఎన్టీయార్‌తో సినిమా చేద్దామనుకున్నా. ఆ సమయంలో ‘రుద్రమదేవి’ చిత్రంలో ప్రత్యేక పాత్ర గోన గన్నారెడ్డి గురించి చెప్పాను. ఆయన ఆ పాత్రపై అమితాసక్తి చూపారు. ‘ఈ క్యారెక్టర్‌ను డెవలప్ చేసి హీరోగా చేస్తే తప్పకుండా నటిస్తాను’ అన్నారు. నాకు అలా ఇష్టం లేదన్నాను. ‘అర్జున్’ మూవీ తర్వాత కూడా జూనియర్ ఎన్టీయార్‌తో సినిమా చేద్దామనుకున్నా. సబ్జెక్టు కుదరలేదు. అని చెప్పాడు గుణ్ శేఖర్
- Blog Comments
- Facebook Comments