పవన్ కల్యాణ్ ఎప్పుడూ తనకు అలీ చాలా ఇష్టమని తను లేకుండా సినిమా చేయడం ఇష్టముండదని చెప్తుంటాడు. అలాగే అలీ కూడా పవర్ స్టార్ పక్కన చాలా సినిమాలలో నటించాడు.
అయితే ఇటీవలే ఓ షో లో అలీ మాట్లాడుతూ తనకు పవర్ స్టార్ కంటే మెగా స్టార్ అంటే చాలా ఇష్టమని, పవర్ స్టార్ సినిమాల్లోకి రాకుముందే మెగా స్టార్ గారి వల్లే తను పరిచయం అయ్యాడని చెప్పుకొచ్చాడు.
