సుబ్రమణ్యం ఫర్ సేల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీమ్ స్టార్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. మీరు డాన్స్ బాగా చేస్తారు మరి మీ ఫ్యామిలీలో మీకు ఎవరి డాన్స్ ఇష్టం అని అడిగితే చిరంజీవి గారు కాకుండా నాకు చరణ్, బన్ని డాన్స్ అంటే ఇష్టం అని చెప్పాడు.
అందుకు విలేఖరి చరణ్, బన్నీలలో ఎవరు ఎక్కువ అంటే నాకు బన్నీ కంటే చరణే ఇష్టం, చరణ్ డాన్స్ లో గ్రేస్ ఉంటుంది బన్నీ డాన్స్ మాస్ గా ఉంటుంది. నాకు చరణ్ డాన్సే ఇష్టమని చెప్పాడు సుప్రీమ్ స్టార్.
