పవర్ స్టార్ అభిమానులకు శుభ వార్త, సర్దార్ గబ్బర్ సింగ్ కు మాటలు రాస్తున్న ఆ సూపర్ స్టార్ రైటర్ ఎవరో కాదు, ఆయన ఆ సినిమాలో భాగం అయితే చాలు 90% ఆ సినిమా హిట్ అయిపోద్ది అని ఇండస్ట్రీలో టాక్. ఆయన ప్రతి హీరో నోటితో మాటల తూటాలు పేల్పించారు. ఆయనే కోన వెంకట్. బాబీ డైరెక్టర్ కావడానికి బాక్ బోన్ గా నిలిచిన కోన వెంకట్ ఏ పవన్ సర్దార్ లో కూడా భాగం అయ్యారు. కోన డైలాగులు పవర్ స్టార్ నోట పేలడానికి సిద్దంగా ఉన్నాయట. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ అది లీక్ చేసారు. ఎంజాయ్ పవర్ స్టార్ ఫాన్స్...
Sarrainodu Verdict
Total Pageviews
Home
పవర్ స్టార్ అభిమానులకు శుభ వార్త !!! సర్దార్ గబ్బర్ సింగ్ కు మాటలు రాస్తున్న ఆ సూపర్ స్టార్ రైటర్

- Blog Comments
- Facebook Comments