Latest News

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీక్వెల్


విధి తెలుగులో ప్రసారమైన ధారావాహికల్లో ఓ సంచలం . 2000 నుంచి 2002 వ సంవత్సరం వరకు దాదాపు 700 ఎపిసోడ్లకు పైగా ప్రసారమైన ఈ సీరియల్ ను మిలీనియం హిట్ అనే వారు. ఇప్పటిదాక సినిమాల్లోనే కనిపించిన సీక్వెల్ అనే పదం తొలి సారి బుల్లి తెరపై కూడా వస్తున్నాయ్. ఆ విధి అనే సీరియల్ కు సీక్వెల్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సీరియల్ రాబోతోంది. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.