నా ప్లస్సు అదే మైనస్సు అదే హీరో ఓరియంటేడ్ గా వెళ్లిపోతూ ఉంటాను. హీరోని ఎలా చూపించాలి అని ఆలోచిస్తూ ఉంటాను. నేను రాసుకున్న ప్రతీ సీను కు 100% న్యాయం చేయగలిగే వ్యక్తి తారక్. NTR అనే వ్యక్తి ఒక సూపర్ స్టార్ అయిపోవాలి అలా అవడానికి అన్ని అర్హతలు ఉన్న హీరో తారక్. ఆయన ఒక సెక్షన్ ఆడియన్స్ కు పరిమితమవ్వకూడదు. ఒకే రకమైన పాత్రలు చేయకూడదు అని చెప్పారు రాజమౌళి యమదొంగ ఇంటర్వ్యూలో.
Sarrainodu Verdict
Total Pageviews
నా కోరిక ఒక్కటే... అతను ఒక సూపర్ స్టార్ అయిపోవాలి: రాజమౌళి
నా ప్లస్సు అదే మైనస్సు అదే హీరో ఓరియంటేడ్ గా వెళ్లిపోతూ ఉంటాను. హీరోని ఎలా చూపించాలి అని ఆలోచిస్తూ ఉంటాను. నేను రాసుకున్న ప్రతీ సీను కు 100% న్యాయం చేయగలిగే వ్యక్తి తారక్. NTR అనే వ్యక్తి ఒక సూపర్ స్టార్ అయిపోవాలి అలా అవడానికి అన్ని అర్హతలు ఉన్న హీరో తారక్. ఆయన ఒక సెక్షన్ ఆడియన్స్ కు పరిమితమవ్వకూడదు. ఒకే రకమైన పాత్రలు చేయకూడదు అని చెప్పారు రాజమౌళి యమదొంగ ఇంటర్వ్యూలో.
- Blog Comments
- Facebook Comments