Latest News

థాంక్స్ to బాహుబలి


బాహుబలి పుణ్యమా అని టాలీవుడ్ కి మహర్దశ పట్టింది. బడ్జెట్ భారీగా అయిన బాహుబలి దాని కలెక్షన్ల కోసం టికెట్ రేట్లు 30% పెంచగా ఇక అవే రేట్లు కంటిన్యూ అవ్వడంతో తర్వాత విడుదల అయిన సినిమాలకి కూడా భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇది వరకు 78 కోట్ల కలెక్షన్లు అంటే ఇప్పుడు 101 కోట్లు అన్నమాట. అంతే కాకుండా బాహుబలి అనేక సెంటర్లలో రిలీజ్ అవ్వడంతో కొత్త మార్కెట్లు ఓపెన్ అవ్వడంతో పాటు చాలా ఏరియాల్లో ఇది తెలుగు సినిమా అనగానే జనాలు కొంచెం ఇంటెరెస్ట్ చూపే స్థాయికి వచ్చింది. ఇదంతా బాహుబలి వల్లేగా సో let's say... Thank you Bahubali 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.