Latest News

తొలిప్రేమ నుంచి ఆయన ఫాన్ ని : డైరెక్టర్ శంకర్


డైరెక్టర్ శంకర్ ఈయనతో జీవితంలో ఒక సినిమా అయినా తీయాలని కలలు కనే హీరోలు ఉంటారంటే అతిశయోక్తి కాదు అలాంటి ఈయన ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి సర్దార్ ఫస్ట్ లుక్ చూసానంటూ మాట్లాడుతూ ఇలా చెప్పారు "సర్దార్ మూవీ కోసం నేనూ ఎదురు చూస్తున్నాను. ఆయనకు నేను తొలిప్రేమ దగ్గర నుంచే పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు ఖుషి, బంగారం, అన్నవరం, గుడుంబా శంకర్ చూసాను. ఆయన నటన నాకు నచ్చింది. ఆయనతో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలనుకుంటున్నా" అన్నారు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.