పూరి జగన్నాథ్ abn ఆంధ్రజ్యోతి కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ లో బద్రి (2000) మూవీ అప్పటికీ కెమరామెన్ గంగతో రాంబాబు (2012) అప్పటికీ ఏమైనా తేడా చూశారా అని విలేకరి అడగ్గా "పెద్ద తేడా ఏమీ లేదు అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు కాకపొతే మధ్యలో వచ్చిన కష్టాల వల్ల జీవితంలో బాగా నలిగిపోయి ఉన్నాడు" అని సమాధానం ఇచ్చాడు.
పూరీ అన్నది వ్యక్తిగతంగానో లేక సినీ పరంగానో...!!!???
పూరీ అన్నది వ్యక్తిగతంగానో లేక సినీ పరంగానో...!!!???