Latest News

అంటే మహేష్ - రాజమౌళి సినిమా బడ్జెట్ 950 కోట్లా... !!!

బాహుబలి -2 తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా అన్న విషయం మనకు తెలిసిందే. అయితే నిన్న రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ల ప్రకారం బాహుబలి -2 తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా బడ్జెట్ 950 కోట్లంట. సో ఫైనల్లీ రాజమౌళి - మహేష్ సినిమా బడ్జెట్ 950 కోట్లన్నమాట. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.