డైరెక్టర్ బాబీ ఇంకో 30 నిమిషాల్లో "సర్దార్" ఫస్ట్ లుక్ విడుదల అవుతోంది అంటూ ట్వీట్ చేసారు. మరియు సర్దార్ ట్విట్టర్ అకౌంట్ లింక్ కూడా ఇచ్చారు
30 more min for the fist look.Power star is looking more stunning than http://ever.watch out for the 1st poster look @sardaarofficial
నిర్మాత శరత్ మరార్ కూడా కింది విధంగా ట్వీట్ చేసారు
Time for celebration !! We are less than an hour away ! For the first look follow @sardaarofficial