ప్రస్తుతం టాలీవుడ్ నం :1 స్థానం ఎవరు అంటే ఒకరు పవన్ ది అంటే మరికొందరు మహేష్ ది అంటారు, సో కచ్చితంగా ఇద్దరి స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయ్. కొందరు వీరిని వీరి అభిమానులని బధ్ధ శత్రువులని కూడా అంటారు.అది ఇప్పటి మాట కానీ ...
2002 లో పవన్ కి ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక జానీ ఫ్లాప్ రాకముందు మహేష్ కి ఇంకా ఒక్కడు హిట్ పడకముందే idlebrain జీవి గారు టక్కరిదొంగ మూవీ రిలీజ్ అయ్యాక 2002, జనవరిలో జరిగిన ఇంటర్వూలో "పవన్ కల్యాణ్ మీరు బధ్ధ శత్రువులని సినీ ప్రియులు అభిప్రాయం, మీకు తనకు ఎలాంటి రిలేషన్ ఉంది" అని అడిగారు.
దానికి స్పందనగా మహేష్ అలాంటిదేం లేదు అనలేదు కానీ "నేను ఆయనను 2,3 సార్లు కలిసాను, రాజకుమారుడు మూవీ రిలీజ్ అయినపుడు నాకు boque పంపించారు. ఆయన ఒక మంచి మనిషిలా కనిపిస్తారు" అని అన్నాడు. అసలు ఇప్పుడంటే ఇద్దరు నెం.1 లు కాబట్టి అలా శత్రువులు అనుకుంటారు అన్నా ok కానీ... idlebrain జీవి గారు అప్పుట్లోనో 2002 లొనే బధ్ధ శత్రువులన్నాడంటే something was happend aahh... !!!
Read Mahesh interview over here: http://www.idlebrain.com/celeb/interview/interview_mahesh.html