తన కథలు చాలా వాటికి పాత సినిమాలే ప్రేరణగా నిలిచాయని అంటున్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇలా స్ఫూర్తి పొందడంలో తప్పేమీ లేదంటారాయన. ‘‘ప్రేరణ లేకుండా కథ చేశారు అంటే వాళ్లు మహానుభావులు అంటాను. లేదంటే వాళ్లు అబద్ధం చెబుతున్నారు అనుకుంటాను’’ అంటూ ఒక్క ముక్కలో తేల్చేశారు విజయేంద్ర ప్రసాద్.
జానకి రాముడు, మూగమనసులు ప్రేరణతో రాసింది
సమర సింహా రెడ్డి సినిమాకు ప్రేరణ సింధూరపువ్వు
జానకి రాముడు, మూగమనసులు ప్రేరణతో రాసింది
సమర సింహా రెడ్డి సినిమాకు ప్రేరణ సింధూరపువ్వు
సింహాద్రి సినిమాకు ప్రేరణ వసంత కోకిల సినిమా
ఇలా చెప్పుకుంటూ పోతే తన చాలా కథలన్ని ప్రేరణే అంటూ ఒప్పేసుకున్నారు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి సినిమాల కథలన్ని చాలా వరకు తన తండ్రి దగ్గర నుంచి తీసుకున్నవే. అంటే రాజమౌళి సినిమాలన్నీ కాపీనా.... ?? కాదుగా.... !!!