టాలీవుడ్ నెం.1 డైరెక్టర్ రాజమౌళి అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేకుండా చేసాడు రాజమౌళి బాహుబలి కలెక్షన్లతో. మరి అలాంటి టాలీవుడ్ నెం.1 డైరెక్టర్ కొత్త డైరెక్టర్లకి సలహా అంటే కచ్చితంగా వాళ్లెంతో విలువైనదిగా తీసుకుంటారు.
ఆయన ప్రతి డైరెక్టర్కి కామన్ సెన్స్ చాలా అవసరం అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. కామన్ సెన్స్ ఉన్న డైరెక్టర్కి మాత్రమే జనాల పల్స్ తెలుస్తుంది అదే గాల్లో ఉండే డైరెక్టర్ జనాల ఇష్టాలకు దూరంగా ఉండే సినిమాలు తీస్తారని చెప్పారు. సో... కాబోయే డైరెక్టర్స్... మనకు కామన్ సెన్స్ ఉందిగా... !!!