బాహుబలి -1 ఓ చరిత్రాత్మక విజయం. ఇది విజయం సాధించడానికి కారణాలు ఎన్నైనా బాహుబలి -2 మాత్రం విజయం సాధిస్తేనే ఓవరాల్ గా బాహుబలి అనేది చరిత్రలో నిలిచిపోతుంది. దీని కోసం తెలివైన దర్శకుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీస్కుంటున్నాడు అందులో భాగంగానే చాలా పాత్రలు అదనంగా రాబోతున్నాయట. జయదేవ రాణా ఈ పాత్ర నిడివి ఎంతుంటుందో తెలీదు కాని బాహుబలి -2 లో రాబోతున్న ఈ పాత్రకు ఒక పెద్ద స్టార్ ని తీస్కోవాలని సంకల్పించాడు రాజమౌళి. ఒక పౌరాణిక పాత్ర అనగానే మొదట గుర్తొచ్చే నటుడు ఎన్టీఆర్. రాజమౌళికి ఆప్తుడైన తనని తీస్కుందామని ఆలోచిస్తున్నట్లు దీనికి యంగ్ టైగర్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఒక అద్భుతమైన బాహుబలి -2 మనం చుస్తామన్నమాట.
Sarrainodu Verdict
Total Pageviews
బాహుబలి -2 లో "జయదేవ రాణా" గా నటించనున్న ఎన్టీఆర్...!!!
బాహుబలి -1 ఓ చరిత్రాత్మక విజయం. ఇది విజయం సాధించడానికి కారణాలు ఎన్నైనా బాహుబలి -2 మాత్రం విజయం సాధిస్తేనే ఓవరాల్ గా బాహుబలి అనేది చరిత్రలో నిలిచిపోతుంది. దీని కోసం తెలివైన దర్శకుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీస్కుంటున్నాడు అందులో భాగంగానే చాలా పాత్రలు అదనంగా రాబోతున్నాయట. జయదేవ రాణా ఈ పాత్ర నిడివి ఎంతుంటుందో తెలీదు కాని బాహుబలి -2 లో రాబోతున్న ఈ పాత్రకు ఒక పెద్ద స్టార్ ని తీస్కోవాలని సంకల్పించాడు రాజమౌళి. ఒక పౌరాణిక పాత్ర అనగానే మొదట గుర్తొచ్చే నటుడు ఎన్టీఆర్. రాజమౌళికి ఆప్తుడైన తనని తీస్కుందామని ఆలోచిస్తున్నట్లు దీనికి యంగ్ టైగర్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఒక అద్భుతమైన బాహుబలి -2 మనం చుస్తామన్నమాట.
- Blog Comments
- Facebook Comments
FB Pop up
Powered by Helplogger
Follow us on facebook
Popular Posts
-
Mahesh babu, introduced to Telugu cinema as a Son of Ex-Gen Super star Krishna. Coming to the point, Despite of Mahesh worked Most of hi...
-
Biggest director of Indian Cinema Shankar Shanmugam recently said about our Power Star Pawan Kalyan that "I came across Sardar look...
-
Here you go... All Power Star fans... These are the exclusive pics taken at Aluminium Factory near Lingampally, Hyderabad, where '...
-
If somebody keluku-fy unglikaru-fy or teach me...I will become the most complicated person on earth...So please dont make me angry # Rav...
-
Jothi Ranjan Bagarti is from Orissa and has been security guard for the last 14 years. His first attempt for IAS was 10 years ago and ...
-
All of us know that Power Star's film Sardar 2nd schedule shooting is at Aluminium Factory, Near Lingampally. As today is the last d...
-
అజ్ఞాతవాసి తొలి రివ్యూ వచ్చేసింది.. పవన్ కుమ్మేశాడు..! పవన్స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం తొలి రివ్యూ వచ్చేసింది....
-
Heights of Work Pressure :) ⚠ I was flashing my ID card instead of unlocking the house door with keys. ⚠Me and my friends went out for...