Latest News

NTR తో సినిమా చేయడం నా కోరిక : గౌతమ్ మీనన్



కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన గౌతమ్ మీనన్ "మీరు ఇప్పటిదాకా అన్ని క్లాస్ సినిమాలే చేసారు మరి మాస్ సినిమా చేస్తే ఏ హీరోతో చేద్దామనుకుంటున్నారు" అన్న ప్రశ్నకు I would love to work with NTR, we've met several times at the time of movie Gharshana అని చెప్పారు. 

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.