Latest News

మహేష్ స్వయంగా అడిగినా నో చెప్పిన సునీల్


సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకు క‌మెడియ‌న్ సునీల్ పెద్ద షాకే ఇచ్చాడు. ప్రిన్స్ లేటెస్ట్ మూవీ బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోతో పాటు ట్రావెల్ చేసే ఓ కీల‌క‌మైన క్యారెక్ట‌ర్ ఉంది. ఈ పాత్ర‌కోసం మ‌హేష్ స్వ‌యంగా సునీల్‌ను రిక‌మెండ్ చేశాడ‌ట‌. అయితే సునీల్ మాత్రం తాను ఈ పాత్ర‌లో న‌టించేందుకు నో చెప్పిన‌ట్టు టాలీవుడ్ స‌మాచారం.

CineSollu Designed by Templateism.com Copyright © 2014

Theme images by gaffera. Powered by Blogger.