ఇప్పుడు ఒక బాగా డబ్బున్న విదేశీయుడు వచ్చి నేను ఇండియాను దత్తత తీస్కుంటాను అంటే మనకు మనం బీదరికంలో ఉన్నామని ఎత్తి చూపిస్తున్నట్లు ఉంటుంది కదా అలాగే ఆయా గ్రామాల వాళ్ళ వారికి ఆత్మాభిమానం ఉంటే ఈ డబ్బున్న వాళ్ళు దత్తత తీస్కుంటాము అన్నపుడు ఒప్పుకోకూడదని రామ్ గోపాల్ వర్మ మిట్ట మధ్యాహ్నం ట్వీటేసాడు.
మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సినిమాతో ఒక ఉద్యమంలా చాలా మంది వారి ఊళ్ళను దత్తత తీస్కుంటుంటే రామ్ గోపాల్ వర్మ ఇలా అనడం గమనార్హం.