స్వర్గీయ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి కుటుంబానికి చిరంజీవి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. రాజ్ కుమార్ గారి పెద్ద కొడుకు శివరాజ్ కుమార్ కూడా తనకు పవన్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు కూడా. ఆయన తమ్ముడే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.
సరిగ్గా 8 సంవత్సరాల క్రితం పవన్ స్వర్గీయ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు పరమపదించినపుడు ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి బెంగలూరు వచ్చినపుడు ఆయనను ఇంటర్వ్యూ చేసిన టి.వి.9 రిపోర్టర్ ఈ ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేసింది.